గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర : ఎమ్మెల్యే వేముల వీరేశం

గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నార్కట్​పల్లి మండలంలోని జువ్విగూడెం గ్రామంలో సర్పంచ్ చింత అనిల్​ కుమార్​ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు.