అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అరెస్ట్.. ఇండియాకు అప్పగించిన టర్కీ
ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ కు వ్యతిరేకంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, లా ఎన్ఫోర్స్మెంట్ కీలక పురోగతి సాధించిన వార్త ఇది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ సలిమ్ దోలా