అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

అభివృద్ధి పనులు త్వరగా చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.