అర్మేనియాలో తెలంగాణ యువకుడు మృతి

ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్(33)కు రూ. 10 లక్షలు అప్పులయ్యాయి.