ఆఖరి దశకు పంచాయతీ పోరు..మైకులు బంద్ .. పంపకాలు షురూ

పంచాయతీ పోరు చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత ఎన్నికలు పూర్తికాగా.. చివరిదైన మూడో విడత ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది