ఇకపై మైనర్ల ప్రేమ వ్యవహారం పోక్సో కిందకు రాదా?.. సుప్రీం ప్రతిపాదించిన 'రోమియో జూలియట్ క్లాజ్' ఏంటి?

దేశంలో చిన్నారుల రక్షణ కోసం తెచ్చిన పోక్సో చట్టం.. తెలియని వయసులో ప్రేమలో పడే టీనేజ్ జంటల పాలిట శాపంగా మారుతోందా? పరస్పర అంగీకారంతో సాగే కౌమార దశ సంబంధాలను.. క్రూరమైన లైంగిక నేరాలను ఒకే గాటన కట్టడం న్యాయమేనా? ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన చర్చను లేవనెత్తింది. మైనర్ల మధ్య సాగే స్వచ్ఛంద ప్రేమ సంబంధాలకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు రోమియో-జూలియట్ క్లాజ్ను చట్టంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.