ఇరాన్ నాయకత్వంలో చీలిక.. సంచలనంగా మారిన మోజ్తాబాకు రాసిన రహస్య లేఖ

అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో దశ చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. పాకిస్థాన్‌కు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. పాక్ ప్రధాని, సైన్యాధిపతితో భేటీ అయ్యారు. అమెరికా ప్రతినిధులు రాకముందే ఆయన బయలుదేరి వెళ్లిపోవడం.. డొనాల్డ్ ట్రంప్ తమ ప్రతినిధులు పాక్ వెళ్లడం లేదని చెప్పారు. అయితే, ఇరాన్ నాయకత్వంలో చర్చల విషయమై ఏకాభిప్రాయం లేదని, వారిలో చీలికలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరేలా మోజ్తాబా ఖమేనీ రాసిన ఓ రహస్య లేఖ కలకలం రేపుతోంది.