ఇవాళ (ఏప్రిల్ 21) అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. కార్మికులు, యూనియన్ల మద్దతు కూడగడుతున్న జేఏసీ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆ దిశగా కార్మికలను సమ్మెకు సమాయత్తం చేస్తున్నది.