ఈసారి ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ల కార్డులు మంజూరు చేస్తాం

అక్రిడిటేషన్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ల మంజూరు చేస్తామన్నారు. జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని వివరించారు.