ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారానికి తెర..పంపకాలు షురూ!..

మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం సోమవారం సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఉమ్మడి మహబూబ్​నగర్​ లోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వారం రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది.