ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో కమ్మేసిన పొగమంచు

రాష్ట్రంలోని పలు జిల్లాలు మంచుదుప్పటి కప్పుకున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి పొగమంచు కురిసింది. దీంతో కొద్ది దూరంలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.