ఊటీకి దీటుగా ములుగు అందాలు : మంత్రి సీతక్క

కుటుంబ సమేతంగా సరదాగా అటవీ అందాలను చూస్తూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించేందుకు ములుగు జిల్లా స్వాగతం పలుకుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.