ఎన్నికలకు సర్వం సిద్ధం : ములుగు కలెక్టర్ దివాకర

మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ములుగు కలెక్టర్ దివాకర తెలిపారు. సోమవారం వాజేడు మండలం ఎంపీడీవో ఆఫీస్​లో ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.