క్యూఆర్ కోడ్తో అభిప్రాయ సేకరణ : కలెక్టర్ అభిలాష అభినవ్

ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్​ను రూపొందించారు.