కరీంనగర్లో కీలు మార్పిడి లైవ్ సర్జరీ
కరీంనగర్లోని రెనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘రెనీ రీప్లేస్మెంట్ లైవ్ సర్జరీ సీపీడీ–2026’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి 220 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు హాజరయ్యారు.