కర్నాటక అత్యధిక కాలం సీఎంగా సిద్ధూ రికార్డ్

కర్నాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కర్నాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతగా చరిత్ర సృష్టించారు. మాజీ సీఎం దేవరాజ్ అరసు (కాంగ్రెస్) సాధించిన ఏడేండ్ల 239 రోజుల (మొత్తం 2,792 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు.