కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు: ముగ్గురు సూర్యాపేట వాసులు మృతి

ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం దగ్గర ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.