మంచిర్యాల జిల్లాలో వడ్ల స్కామ్ లో డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకుడి దంపతులతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. జైపూర్ మండలం కృష్టాపూర్ కు చెందిన లంబు శివ ప్రసాద్ గతేడాది నవంబర్ 11న డీసీఎంఎస్ సెంటర్ లో వడ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు.