కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

కిష్టారెడ్డిపేట కేంద్రంగా కొత్త డివిజన్​ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి డిమాండ్​ చేశారు. అమీన్​పూర్​మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీ డివిజన్ల ఏర్పాటు పద్ధతి ప్రకారం జరగలేదని, 4 డివిజన్లకు రెండే ఏర్పాటు చేశారని మండిపడ్డారు.