కీసర గుట్ట ఆలయ చైర్మన్‌గా వెంకటేశ్‌ శర్మ ప్రమాణ స్వీకారం

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కీసర గుట్ట శివారామలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్‌గా తటాకం వెంకటేశ్‌ శర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.