గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్

‘రూరల్ టు గ్లోబల్’ నినాదంతో గ్రామీణ స్థాయి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.