చీటింగ్ కేసులతో ఇండస్ట్రీ షేక్: బిగ్‌బాస్ నటుడిపై కేసు నమోదు.. వ్యాపారం పేరుతో లక్షల దోపిడి?

మలయాళీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షియాస్ కరీంపై (Shiyas Kareem) కేసు నమోదైంది. అతని మహిళా వ్యాపార భాగస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ‘మోసం, అసభ్య ప్రవర్తన, నేరపూరిత బెదిరింపుల’ విషయంలో పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు.