చిన్న పిల్లలకు ఆ దగ్గుమందు అస్సలే పోయొద్దు: సర్కారు సంచలన నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం కోల్‌డ్రిఫ్ దగ్గు సిరప్‌ను నిషేధించింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తంగా 11 మంది చిన్నారుల మృతికి ఇదే కారణమని అనుమానిస్తున్నారు. చెన్నై సంస్థ సిరప్‌పై అధికారులు తనిఖీలు చేసి, నమూనాలను సేకరించారు. ప్రమాదకర రసాయనాల కోసం ప్రయోగశాలలకు పంపారు. నివేదికలు వచ్చే వరకు ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించారు. మరోవైపు రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులు వాడొద్దని కేంద్రం హెచ్చరించింది. ఈ సిరప్ వెనుక అసలు నిజం ఏమిటి?