జనవరి నెలలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్‌‌

న్యూఢిల్లీ: దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివరిలో జెండా ఊపి ప్రారంభించనున్నారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు.