జనవరి 17 నుంచి సీఎం కప్‌‌‌‌‌‌‌‌ రెండో ఎడిషన్‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో సీఎం కప్ రెండో ఎడిషన్‌‌‌‌‌‌‌‌ పోటీలను నిర్వహిస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ (శాట్జ్‌‌‌‌‌‌‌‌) శివసేనా రెడ్డి ప్రకటించారు.