ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ వద్దు.. బ్యాంక్ నుంచి నేరుగా చలాన్లు డబ్బు కట్ చేయండి : సీఎం రేవంత్
చలాన్లు వేయడం.. మళ్లీ డిస్కౌంట్ ఇవ్వడం కాదు.. చలాన్లపై డిస్కౌంట్లు వద్దు.. నేరుగా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా బ్యాంకులను సింక్రనైజ్ చేసుకోవాలన్నారు.