టెలిమెట్రీల సొమ్ము వాడుకుంటుంటే ఏం చేస్తున్నారు? : ఎమ్మెల్యే హరీశ్ రావు

కృష్ణా జలాల లెక్కల కోసం టెలిమెట్రీ ఏర్పాటుకు కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కృష్ణా బోర్డు దారి మళ్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.