డబ్బులు ఊరికే రావు.. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి : సిటీ సీపీ సజ్జనార్

అనవసర లింక్‌లపై క్లిక్ చేయవద్దని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఆశ చూపితే నమ్మవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. డబ్బులు ఊరికే రావని, లక్కీ డ్రా, తక్కువకు గోల్డ్ అంటే మోసపోవద్దని హెచ్చరించారు.