ఢిల్లీని సీఎం చంద్రబాబు, లోకేశ్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారని తెలుస్తోంది.