తాగునీటిలో మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా..డేంజర్ లెవెల్లో నైట్రేట్, ఫ్లోరైడ్, ఆర్సెనిక్

దేశంలోని మెట్రో సిటీలు, పట్టణాల్లో తాగునీటిలో యాంటీబయోటిక్స్ లాంటి శక్తివంతమైన మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా(సూపర్ బగ్స్) వ్యాప్తి పెరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది.