తుది దశకు సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం

జగిత్యాల-నిర్మల్‌ జిల్లాల మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్న సదరమాట్‌ బ్యారేజీ పనులు తుది దశకు చేరుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత యాసంగిలో పంటలకు ఈ బ్యారేజీ నుంచి సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వారం, పది రోజుల్లో బ్యారేజీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.