తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... బస్సు డ్రైవరు మృతి, 40 మందికి గాయాలు

తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు.