తిరుప్పావై మూడో పాశురం: జీవితమంతాశుభంగా ఉండాలంటే చదవాల్సింది ఇదే..!
శ్రీరంగనాథస్వామిని స్తుతిస్తూగోదాదేవి రచించిన తిరుప్పావై మూడో పాశురంలో జీవితమంతా శుభాలు పొందాలంటే, అందరూ కలిసి వచ్చి, సంపూర్ణంగా స్నానం చేసి, వ్రతాన్ని ఆచరించాలని ఆండాళ్ గోపికలను ఆహ్వానిస్తోంది.