దేవుడు నా కొడుకు కష్టం చూసిండు: ఇషాన్ టీ20 వరల్డ్ కప్‎కు ఎంపిక కావడంపై తల్లి ఎమోషనల్

2026 టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‎లో యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషాన్ స్థానం సంపాదించాడు. బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించిన 15 మంది స్క్వాడ్‎లో కిషాన్‎కు చోటు దక్కింది.