దేశంలోనే మొట్టమొదటి అటానమస్ షిప్‌యార్డ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఏర్పాటు చేయనుంది. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేయనుంది.