ధనుర్మాసం .. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టం.. బ్రహ్మదేవుడు.. నారదుడికి చెప్పిన రహస్యం ఇదే..!

ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.