నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పూల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.