నిజామాబాద్ నగర శివారులో గంజాయి ముఠా అరెస్ట్

నిజామాబాద్​ నగర శివారులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా నిర్వహిస్తున్న ముఠాను ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు.  గురువారం విలేకరులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి  వివరాలు వెల్లడించారు.