బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామ నిర్వాసితుల పునరావాసం కోసం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి శివారులోని సర్వే నంబర్ 294లో జరుగుతున్న లప్పనాయక్ తండా లేఔట్ పనులు నత్తనకడన కొనసాగుతున్నాయని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్ ఆరోపించారు.