నీళ్లు కాదు.. విషాన్ని సరఫరా చేస్తున్నారు..ప్రజారోగ్యాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాలికొదిలేసింది
న్యూఢిల్లీ: కలుషిత నీరు తాగి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.