పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి

పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.