పాలమూరు కాంగ్రెస్ లీడర్లలో.. సర్వే టెన్షన్

కార్పొరేషన్, మున్సిపల్​ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ఎన్నికల కమిషన్​ సిద్ధమవుతోంది. ఇప్పటికే డ్రాఫ్ట్​ఓటరు లిస్ట్, పోలింగ్​స్టేషన్​వివరాలను రిలీజ్ చేయగా.. ఈనెల 10న ఫైనల్ ఓటర్ జాబితాను రిలీజ్ చేయనుంది.