పిల్లలకు ఙ్ఞానం ముఖ్యం.. ర్యాంకులు, మార్కులు కాదు.. బతుకునిచ్చే చదువులెక్కడ..?

భారతదేశంలో సగటున ప్రతి 55 నిముషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు. వీళ్లలో ఎక్కువమంది ఒత్తిడి, ఆందోళన వల్లే చనిపోతున్నారని సైకాలజిస్టులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ భారతదేశంలో జీవన నైపుణ్యాల గురించి ఒక సర్వే చేశాయి.