ఫ్లెమింగో ఫెస్టివల్ కు వెళ్తారా..? బోటింగ్ తో పాటు ఐల్యాండ్ విజిట్, ఉచిత బస్సులు కూడా...!

పులికాట్ సరస్సు తీరాన జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం వద్ద ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలలో డ్రోన్, సీీసి కెమెరాలతో నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు.