బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లపై ఈడీ దూకుడు.. సినీ, క్రికెట్‌ సెలబ్రిటీలకు భారీ షాక్‌..?

బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సినీ, క్రికెట్‌ సెలబ్రిటీలకు భారీ షాక్‌ ఇవ్వబోతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED). నిన్నటిదాకా విచారణ పేరుతో వాళ్ల లెక్కలు తేల్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. నగదు లావాదేవీల తీగ లాగుతోంది. ఆ డొంక కదిలితే.. సెలబ్రిటీలకు దబిడిదిబిడే అంటున్నాయి ED వర్గాలు. ఇంతకీ సెలబ్రిటీలను భయపెడుతున్న ED నిర్ణయమేంటి?