భయం వల్లే ప్రధాని సభకు రాలేదు..స్పీకర్కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

పార్లమెంటుకు ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు విషయంలో అధికార బీజేపీ ఒత్తిడికి లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా లొంగిపోయారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు.