వడగళ్ల వర్షంతో మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ప్రకారం... రామాయంపేట, నర్సింగి, చేగుంట, శివ్వంపేట, హవేలీ ఘనపూర్, వెల్దుర్తి, చిన్న శంకరం పేట మండలాల్లో పంటలకు నష్టం జరిగింది