మున్నూరు కాపులందరం ఐక్యంగా సాగుదాం : ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే దానం

రాజ్యాధికారంలో వాటా, న్యాయమైన హక్కుల సాధనకు మున్నూరు కాపులందరం ఐక్యంగా ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్ పిలుపునిచ్చారు.