మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ఆదివారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 264 మంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.