మాయమవుతున్న మూగజీవాలు..! వరంగల్ కమిషనరేట్ లో ఏటా 300కు పైగా పశువులు మిస్సింగ్

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూగజీవాలు మాయమవుతున్నాయి. పొలాలు, బావుల వద్ద కట్టేసిన ఎడ్లు, ఆవులు, బర్లు, మేకలు, గొర్లను దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్తున్నారు.